Red Hat Enterprise Linux 6

Red Hat Enterprise Linux 6 నకు స్వాగతము

ప్రపంచపు మహోన్నత వోపెన్ సోర్స్ అప్లికేషన్ ప్లాట్‌ఫాం

Red Hat Enterprise Linux 6 ను పూర్తి విశ్వాసంతో డెస్కుటాప్ వలె వాడవచ్చు, మిషన్ క్రిటికల్ అప్లికేషన్ ప్లాట్‌ఫాం వలె వాడవచ్చు లేదా వర్చ్యులైజేషన్ సహాయంతో ప్రతిభావంతంగా హార్డువేర్ వినియోగాన్ని మరియు నిర్వహణను పొందు IT వ్యవస్థకు పునాది వలె వాడవచ్చు. Red Hat Enterprise Linux 6 యొక్క అధునాతన మరియు ధృడమైన పునాది అనునది వోపెన్ సోర్స్ సమూహం యొక్క సహకారం నుండి, పరిశ్రమ భాగస్వాముల నుండి మరియు Red Hat నుండి ప్రాప్తించెను. దాని ఫలితమే నమ్మదగిన ప్లాట్‌ఫాం మరియు నమ్మదగిన భాగస్వామి Red Hat అది పరిశ్రమ యొక్క ప్రస్తుత మరియు భవిష్య అవసరాలై విశిష్టంగా దృష్టిసారించును.

Red Hat Enterprise Linux 6 అనునది బహుముఖమైనది, అనువైనది మరియు నిర్వహణీయమైనది. దీనిని నేరుగా వవస్థపై నియోగించవచ్చు, పెద్ద వర్చ్యులైజేషన్ ప్లాట్‌ఫాంలపై అతిథివలె లేదా వర్చ్యులైజేషన్ అతిధేయి వలె - Microsoft Windows తో యింటరాపరబిలిటీతో సహా.

మరింత సమాచారం కొరకు దయచేసి Red Hat Enterprise Linux వుత్పాదన పేజీ చూడండి.

ఇచట నుండి యెక్కడకు వెళ్ళాలి:

విడుదల నోట్స్

విడుదలపై తాజా సమాచారాన్ని అందించును.

Red Hat వినియోగదారి పోర్టల్

విశిష్ట విషయసారమును యాక్సెస్ చేయుటకు కేంద్రీయ స్థానము, సమాచార నిధిని అన్వేషించి తోడ్పాటు కేస్‌లను నిర్వహించును.

పత్రకీకరణ

Red Hat Enterprise Linux మరియు Red Hat అందించే యితరాలకు పత్రికీకరణ సంభందమైనవి అందించును.

Red Hat నెట్వర్కు

వ్యవస్థలను సమర్థవంతంగా నిర్వహించుటకు వెబ్-ఆధారిత నిర్వహణ యింటర్ఫేస్.